MOVIE NEWS

ఆ వార్తలు నమ్మొద్దు-నందమూరి తారకరత్న

తనకు ఎలాంటి ట్విట్టర్ ఖాతా లేదని, ఎవరో ఫేక్ ఖాతాలు తెరచి తన పేరుతో ట్వీట్స్ చేస్తున్నారని, అలాంటి వార్తల్ని నమ్మొద్దని హీరో నందమూరి తారకరత్న తెలియజేశారు. ఈ విషయంపై గతంలో కూడా ఆయన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలిపారు. “నాకు సంబందించి ఏ విషయం అయిన నా పీఆర్ టీం నుంచి సమాచారం అందుతుంది. దయ చేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు” అని నందమూరి తారకరత్న చెప్పారు.

Related Articles

Back to top button
Close
Close