
నారా కుటుంబం పేరు ప్రతిష్టాలకు, సంచనాలకు ఒక బ్రాండ్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పశువులంటే ప్రాణం అంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ డెయిరీ ఫామ్‌కు వెళ్లిన దేవాన్ష్..
అక్కడ సందడి చేశాడు. ఆవులకు, గేదెలకు పాలు తీస్తూ.. మేత వేస్తూ సరదాగా గడిపాడు. ఎప్పుడూ సిటీ వాతావరణంలో చూసి, చూసి బోర్ కొట్టిందో ఏమో.. అక్కడి పల్లెటూరి వాతావరణం చూసి ఫుల్ జోష్‌తో గడిపాడు.




