MOVIE NEWS

విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదు

విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదు

  • భీమ్లా నాయక్ వేడుక వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది.

(పవన్ కళ్యాణ్)

Tags

Related Articles

Back to top button
Close
Close