MOVIE NEWS

విడిపోతున్నాం అని చెప్పిన ధనుష్ ఐశ్వర్య

సినిమా ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. గతేడాది నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి మరవకముందే.. తాజాగా స్టార్ కపుల్‌‌గా పేరు తెచ్చుకున్న రజినీకాంత్ అల్లుడు, కూతుళ్లైన ధనుశ్, ఐశ్యర్య విడిపోతున్నట్టు ప్రటించి సంచలనం సృష్టించారు.

Tags

Related Articles

Back to top button
Close
Close