MOVIE NEWS

జూబ్లిహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జున లతో సమావేశం నిర్వహించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

జూబ్లిహిల్స్ లోని  అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జున లతో సమావేశం నిర్వహించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ,కార్మిక శాఖ  తదితర శాఖల అధికారులతో  సమీక్షించిన మంత్రి.

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన మంత్రి

కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్ మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరణ చెయాలి

సినీ, టి వి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశం

సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు  త్వరితగతిన అనుమతులు

Fdc ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతాం

పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు  తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close