NEWS

ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేత పై స్పందించిన నందమూరి రామకృష్ణ

మన తెలుగు జాతి దేవుడు
తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు మహాపురుషిని విగ్రహాన్ని గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో మండలం పట్టపగలు ధ్వంసం చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము….తెలుగు మహాపురుషుని విగ్రహం ధ్వంసం చేయటమనేది మన తెలుగు జాతిని అవమానించినట్లే…. ధ్వంసం చేసిన దుండగులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నాము… మన ఎన్.టి.ఆర్ విగ్రహంపై చేయి వేస్తే మన తెలుగు జాతి ఊరుకునేదిలేదు. మేము ఎన్.టి.ఆర్ అభిమానులము అని కొందరు వై.ఎస్.ఆర్.సీ.పీ వెర్రివీగే నాయకులూ నిద్రపోవుచున్నారా ఏమీ. మీకు మా అన్న గారి మీద అభిమానము ఉన్నట్లయితే తక్షణమే దుండగులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము…నందమూరి రామకృష్ణ

Tags

Related Articles

Back to top button
Close
Close