MOVIE NEWS

SV కృష్ణా రెడ్డి, డైరెక్టర్ వీర శంకర్ చేతులు మీద గా ప్రారంభమయిన మేక్ బుల్ పిక్చర్స్ బ్యానర్ పై క్యాసెట్ గోవిందు మూవీ

-మా మూవీ క్యాసెట్టు గోవిందు ముహూర్తం షాట్ ఇక్కడకి వచ్చి మమల్ని అశ్విర్వదించటానికి వచ్చిన sv కృష్ణా రెడ్డి గారికి, డైరెక్టర్ వీరశంకర్ గారికి,లక్ష్మి సౌజన్య గారి కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను, మామూవీ క్యాసెట్టు గోవిందు విలెజ్ జరిగే యాక్షన్ రొమాంటిక్ డ్రామా, తొందరొలోనే మా మూవీ స్టార్ట్ అవ్వబోతుంది మీ సపోర్ట్ మాకు కావాలి,ఇక్కడకి వచ్చిన పెద్దలు అందరికి థాంక్యూ.

-డైరెక్టర్ విరాజ్ మాట్లాడుతూ మా సినిమా ఓపెనింగ్ వచ్చిన పెద్దలు SV కృష్ణా రెడ్డి గారికి, వీర శంకర్ గారికి, సౌజన్య గారి కి చాలా థాంక్స్ అలాగే మీడియా వారికి చాలా చాలా థాంక్స్.ఇది మేకేబుల్ పిక్చర్స్ మీద నిర్మిస్తున్న సినిమా, ప్రొడ్యూసర్ విమల్ ఈ సినిమా ని నేనే డైరెక్ట్ చేస్తున్నాను, త్వరలో షూట్ స్టార్ట్ చేస్తాము, ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్టర్ పొంగల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మూవీ కథ అంత లవ్ అండ్ యాక్షన్ డ్రామా, ఎక్కడ కంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు సినిమా పరం గా టెక్నికల్ గా కూడా ఎక్కువ స్పాన్ వున్న మూవీ గా తీద్దాం అని ట్రై చేస్తున్నాం , త్వరలో ఆ డీటెయిల్స్ మీడియా ద్వారా తెలియచేస్తాం.

-సినిమా ఆటోగ్రఫేర్ అశోక్ మాట్లాడుతూ చేస్తున్నాను, ఇదినా ఫస్ట్ సినిమా థాంక్స్ ఫర్ విరాజ్,నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కి థాంక్ యు

  • మణిధర్ మాట్లాడుతూ వచ్చిన మీడియా ప్రతి నిధులు అందరికి వందనాలు, మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన SVకృష్ణా రెడ్డి గారి కి, వీర శంకర్ గారి కి, సౌజన్య గారి కి, అందరికి థాంక్స్ చెపుతున్న, మా సినిమా క్యాసెట్టు గోవిందం పండుగ తరువాత స్టార్ట్ అవుతుంది,నాకు సినిమా అంటే ఇష్టం మీద నేను జాబ్ మానేసి సినిమా ఫీల్డ్ లోకి వచ్చాను మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అని కోరుకుంటున్నాను.

-కీర్తిలత మాట్లాడుతూ నేను ఆర్టిస్ట్ నిముందు గా ఇక్కడకి వచ్చిన మీడియా మిత్రులు అందరికి నా నమస్కారం, మేక్ బుల్ పిక్చర్స్ బ్యానర్ మీద క్యాసెటు గోవిందు ప్రొడ్యూసర్ మణిధర్ గారు, డైరెక్టర్ విరాజ్ గారు, హీరో విమల్ గారు, రవి గారు,అశోక్ గారు అందరు కొత్త వాళ్ళతో తీయబోయే మూవీ కి మీ సపోర్ట్ కావాలి అలాగే ఈ మూవీ లో నేను కూడా యాక్ట్ చేయ బోతున్నాను థాంక్ యు ఆల్.
ముగ్గురు ఫ్రెండ్స్ అందరు కలిసి చేసి తీస్తున్న సినిమా క్యాసెట్టు గోవిందు సినిమా ని మీరు అందరు అశ్విర్వదించాలి అని అలాగే మీడియా మిత్రులు అందరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

తారాగణం:విమల్, రవి అశోక్, కీర్తి లత తదితరులు
టెక్నిషియన్స్ :
బ్యానర్ :మేక్ బుల్ పిక్చర్స్
ప్రెసెంట్స్ :కురుసం అనంత లక్ష్మి ప్రెసెంట్స్
ప్రొడ్యూసర్ :మణిధర్. కె
స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ :విరాజ్ వర్ధన్
మ్యూజిక్ :ఎలీషా ప్రవీణ్
డి ఓ పి :అశోక్ రవితేజ
మాటలు :సయ్యద్
ప్రొడక్షన్ డిజైనర్ :నరేష్ సాహు వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :రవీందర్ బెక్కం
కాస్ట్యూమ్ :బిందు
పబ్లిసిటీ డిజైన:ఏ జే ఆర్ట్స్
పి ఆర్ వో :తేజస్వి సజ్జా

Tags

Related Articles

Back to top button
Close
Close