MOVIE NEWS

మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్ సోషల్ మీడియా లో వైరల్


సూపర్ స్టార్ మహేశ్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఏజ్ పెరుగుతున్నా నవయువకుడిలా కనిపిస్తున్న మహేశ్ ఈ లేటెస్ట్ పిక్‌లో హాలీవుడ్ హీరోలా ఉన్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తన ప్రతీ సినిమాకు ఓ సరికొత్త మేకోవర్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్న సూపర్ స్టార్.. సినిమాలో మాత్రమే కాకుండా బయట కూడా మోడ్రన్ లుక్‌తో ఆకట్టుకుంటుంటాడు. ఇక ఈ లేటెస్ట్ పిక్‌లో కాస్ట్లీ పైక్‌పై స్టైల్‌గా చేతిలో మొబైల్ పట్టుకొని సూపర్ కూల్ లుక్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close