MOVIE NEWS
Trending

సినిమా కల సాకారం ఎలా?

నథింగ్ నేచర్… ఎవ్వరిథింగ్ ఇన్ నర్చర్.. ప్రకృతిలో ఏమీ లేదు సరైన శిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమే అని దీని అర్థం. ఈరోజు ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్
స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ సంస్థ నన్ను తమ విధ్యార్థులతో నా అనుభవాలను పంచుకోవడానికి ఆహ్వానించింది.

సినిమా రంగంలో నేను ఏం సాధించానో,
ఆ సాధనకు ఎంత కష్టపడ్డానో వారికి వివరించాను. ఈ రంగంలో ఎవరి కలనైనా సాకారం చేసుకోవాలంటే పట్టుదల, కృషితో పాటు అన్నీ కలిసి రావాలనే
విషయాన్ని వారికి వివరించాను. నేను పెద్ద లెక్చరర్ ను కాకపోయినా నా ప్రాక్టికల్ అనుభవాన్ని వారికి వివరించాను. నా కల సాకారానికి నా కలంతో
ఎలా ముందుకు వెళ్లానో వారికి అర్థమైందనే అనుకుంటున్నాను.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close