Gossips
Trending

“లవ్ స్టోరీ” తో శేఖర్ కమ్ముల మళ్ళి మ్యాజిక్ చేయబోతున్నాడా …?

“లవ్ స్టోరీ” తో మ్యాజిక్ చేయబోతున్న శేఖర్ కమ్ముల,సంక్రాంతి  శుభాకాంక్షలతో ‘టైటిల్ పోస్టర్’ విడుదల

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో
తెరకెక్కుతున్న మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ కి ‘లవ్ స్టోరీ’ అనే పేరును ఖరారు చేసారు శేఖర్ కమ్ముల.  హీరో,హీరోయిన్స్ కలసి ఉన్న పోస్టర్ కి చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది.
ఒక ఇంటెన్సిటీ ఉన్న పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రేమలో కనిపించే బావోద్వేగాలను పోస్టర్ లో పలికించాడు శేఖర్ కమ్ముల. తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో
ఆ ఫీల్ ని పోస్టర్ తో కలిగించారు శేఖర్ కమ్ముల.పోస్టర్ తో కథను పరిచయం చేయడం లో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది.

నాగచైతన్య , సాయి పల్లవి, శేఖర్ కమ్ముల క్రేజీ కాంబోకి తగ్గ లుక్ కి విడుదల చేసింది యూనిట్.  
 రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న ‘పవన్ ’ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది.
ఈ చిత్రానికి సంబందించిన లాస్ట్ షెడ్యూల్ పండుగ తర్వాత ప్రారంభం అవుతుంది. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటుంది.
ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది.
సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది.

ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్  సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఆర్ట్:రాజీవ్ నాయర్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్,
సహా నిర్మాత : విజయ్ భాస్కర్, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా,
డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల
మ్యూజిక్ : పవన్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల


Naga Chaitanya – Sekhar Kammula – Sai Pallavi film titled “Love Story”

After the success of Fidaa, director Sekhar Kammula has begun work on his next. The shooting of the film which stars Naga Chaitanya and Sai Pallavi has been on for a while and now, the team has finalised on the title Love Story for the film. Naga Chaitanya will be seen in a completely new light in Love Story, while Sai Pallavi portrays a strong character.
The last schedule of the film will commence post Sankranti.
To mark the festive occasion of Bogi, the unit released the film’s title poster that features both the leads Naga Chaitanya and Sai Pallavi. The poster also gives us a glimpse into the intensity we will see in the film that is currently in the works.
It is presented by Amigos Creations & Sonali Naarang, the film is being produced on Sri Venkateswara Cinemas LLP banner by Narayan Das K. Narang and P. Ram Mohan Rao.

Starring Naga Chaitanya and Sai Pallavi in the leads, the film is a musical love story that has music from Pavan who has trained in the Rahman School of Music.

Cast :
Naga Chaitanya Akkineni
Sai Pallavi
Rajeev Kanakala
Eshwari Rao
Devayani

Crew:
Writer & Director : Sekhar Kammula
Producers: Narayan Das K. Narang, P. Ram Mohan Rao
Co-producer: Vijay Bhaskar
Art: Rajeev Nayar
Camera: Vijay C. Kumar
Music: Pavan
Digital Marketing: Niharika Gajula
PRO: GSK Media

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close