MOVIE NEWSNEWS
Trending

గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన లక్ష్మీ మంచు

ప్రపంచంలో సుప్రసిద్ధ సంస్థలకు వినియోగదారులతో అనుసంధానించబడేందుకు సాధికారిత కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ పెగా సిస్టమ్స్, ఐఎన్సీ (నాస్ డాక్: పెగా) మరియు ప్రాధమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాష విద్యలో శిక్షణ అందించడంతో పాటుగా నాయకత్వ నైపుణ్యం, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ నేడు సుప్రసిద్ధ నటి, నిర్మాత మరియు టీచ్ ఫర్ ఛేంజ్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ లక్ష్మి మంచును ఒక రోజు పాటు ఆంగ్ల భాషా ఉపాధ్యాయురాలిగా సేవలనందించేందుకు ఆహ్వానించింది. మాదాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధించడంతో పాటుగా నూతన విద్యా సంవత్సరంలో పెగా టీచ్ ఫర్ ఛేంజ్ అక్షరాస్యత కార్యక్రమం కోసం వాలెంటీర్ అప్లికేషన్ లను ఆహ్వానించారు.

దేశవ్యాప్త ఉద్యమం పెగా టీచ్ ఫర్ ఛేంజ్ అక్షరాస్యత కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా ప్రాథమిక పాఠశాలల నడుమ అక్షరాస్యత నైపుణ్యం అభివృద్ధి చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిబద్ధత కలిగిన వ్యక్తులు తమ కమ్యూనిటీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధన చేయనున్నారు. ఈ వాలెంటీర్లను తమ చుట్టు పక్కల ప్రాంతాలలో నియమించేముందు వారిని పరీక్షించడంతో పాటుగా శిక్షణ కూడా అందిస్తారు. విద్యార్థులు మాట్లాడే, చదివే, వినికిడి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బోధనా మాడ్యూల్స్ ను ఈ వాలెంటీర్లు బోధిస్తారు. తరగతి గదిలో ఆంగ్ల భాషలో మాట్లాడే వాతావరణం సృష్టించడం ద్వారా విద్యార్థులు ఆ భాషను సులభంగా అభ్యసించేందుకు సహాయపడుతున్నారు.

ప్రతీ వాలెంటీర్, ఒక విద్యా సంవత్సరం తరగతి గది బోధనకు కట్టుబడాల్సి ఉంటుంది. ఈ అకడమిక్ సంవత్సరంలో, ప్రతి చిన్నారి జీవితంలో మార్పును తీసుకువచ్చేందుకు ప్రయత్నించనున్నారు. ఈ అక్షరాస్యత కార్యక్రమం మూడు సంవత్సరాలు (మూడవ తరగతి – ఐదవ తరగతి) పాటు అందుబాటులో ఉంటుంది. ఇవి పిల్లలకు నిర్మాణాత్మక సంవత్సారాలుగా కూడా నిలుస్తాయి.

కోట్స్ మరియు కామెంటరీ:

”లక్ష్మి ఉత్సాహం, అత్యంత రద్దీ షెడ్యూల్ కలిగినప్పటికీ నిరుపేద వర్గాలకు చెందిన చిన్నారుల అభ్యున్నతి అనే మహోన్నత కారణం కోసం తన సమయం కేటాయిస్తూ ఆమె చూపే నిబద్ధత పట్ల మేము ఆశ్చర్యపోతున్నాం. మార్పు అనేది ఎక్కడి నుంచైనా వస్తుందనే దానిని ఇది ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో విద్యాభివృద్ధి పరంగా మార్పును తీసుకురావడంతో పాటుగా స్పూర్తి ప్రతీకగా లక్ష్మి నిలుస్తున్నారు. వారికి అవసరమైన నాణ్యమైన విద్యను పొందేందుకు, ఈ విద్యార్థులకు సహాయపడేందుకు మాకు ప్రోత్సాహం అందించనుంది.” అని సుమన్ రెడ్డి, మేనేజింగ్ డైరక్టర్, పెగా సిస్టమ్స్ ఇండియా అన్నారు. ఆయనే మాట్లాడుతూ.. ”ఈ కార్యక్రమం పెగా టీచ్ ఫర్ ఛేంజ్ కింద మద్దుతు అందుకుంటున్న విద్యార్థులందరికీ స్పూర్తి అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇది జీవితంలో అత్యుత్తమ అంశాలను అభ్యసించే అవకాశం కల్పిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు మాతో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా మన భావి భారత పౌరుల కోసం ఆంగ్ల భాష మరియు డిజిటల్ అక్షరాస్యతను అభివృద్ధి చేయాల్సి ఉంది” అని అన్నారు.

ఈ కార్యక్రమం గురించి చైతన్య ఎంఆర్ఎస్కె, సీఈఓ అండ్ ట్రస్టీ, టీచ్ ఫర్ ఛేంజ్ మాట్లాడుతూ.. ”భారతదేశ వ్యాప్తంగా ప్రభావం చూపడంలో పెగా టీచ్ ఫర్ ఛేంజ్ వాలెంటీర్లు వెన్నెముకగా నిలిచారు. ప్రతి ప్ఱభుత్వ పాఠశాల విద్యార్థి, వారి కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందుకోవాలన్నది మా ప్రయత్నం. మా వాలెంటీర్స్ ఈ కార్యక్రమానికి అందిస్తున్న అవిశ్రాంతి ప్రయత్నానికి లక్ష్మి మద్దతునందించడం ఆనందంగా ఉంది. ఆమె నిబద్ధత మరియు నేడు ఆమె పంచుకున్నజీవిత కథ, విద్యార్థులను ప్రోత్సహించడమే కాదు, మా బృందాన్ని సైతం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది” అని అన్నారు.

పెగా సిస్టమ్స్ గురించి: కస్టమర్ ఎంగేజ్మెట్ మరియు కార్యాచరణ సమర్థత కోసం అగ్రగామి సాఫ్ట్ వేర్ సంస్థ పెగా సిస్టమ్స్, ఐఎన్సీ. పెగా యొక్క అనుకూల మరియు క్లౌడ్ కృతి సాఫ్ట్ వేర్ ను యునిఫైడ్ పెగా ప్లాట్ ఫామ్ పై నిర్మించారు. ఇది ప్రజలు వేగంగా వినియోగించేందుకు మరియు సులభంగా విస్తరించేందుకు, వ్యూహాత్మక వ్యాపారావకాశాలను చేరుకునేలా తోడ్పడుతుంది. తమ 35 సంవత్సరాల చరిత్రలో, సీఆర్ఎం, డిజిటల్ ప్రాసెస్ ఆటోమేషన్ (డీపీఏ)లో అవార్డు గెలుచుకున్న సామర్థ్యంను అత్యాధునిక కృత్రిమ మేథస్సు మరియు రోబోటిక్ ఆటోమేషన్ శక్తితో పెగా అందించి, ప్రపంచంలో అగ్రశ్రేణి బ్రాండ్లు విప్లవాత్మక వ్యాపార ఫలితాలు సాధించేందుకు సహాయపడింది.

టీచ్ ఫర్ ఛే…

Actor-Producer & Chairperson of Teach For change Trust: Lakshmi Manchu Volunteers as Teacher for Pega Teach For Change Supported Children

The actor teaches English to grade 5 children at Government Primary School, Madhapur to invite volunteer applications for Pega Teach For Change Literacy Program

HYDERABAD, January 18, 2020: Pegasystems, Inc. (NASDAQ: PEGA), the software company empowering customer engagement at the world’s leading enterprises, and Teach For Change, an NGO that specializes in training primary and high school students in English language education, leadership skills and digital literacy, welcomed noted actor-producer and Chairperson of Teach For Change Trust Lakshmi Manchu, today, to volunteer as a guest English teacher for the day. The actor taught Grade 5 students at Government Primary school, Madhapur to invite volunteer applications for Pega Teach For Change Literacy Program for the new academic year.


The Pega Teach For Change Literacy Program is a nationwide movement which works in Collaboration with state governments, to develop literacy skills among primary school children. As part of the program committed individuals volunteer to teach at Government schools in their community. The volunteers are screened and trained before they are assigned to a neighborhood school. The volunteers teach modules that are specially developed to enhance the speaking, reading, writing and listening skills of the students. An English-speaking environment is created in the classroom to help the students learn the language easily.


Each volunteer commits to one academic year’s classroom teaching. Over the academic year, volunteers strive to make a difference in the lives of each child. The Literacy Program is a three-year intervention (Class III – Class V) which are also the child’s formative years.


Quotes and Commentary:
“We are thrilled to see Lakshmi’s enthusiasm and constant support for the cause by committing time from her busy schedule, for the kids from under privileged communities. It reflects that change can be realized from anywhere, and Lakshmi is a symbol of hope and inspiration to make a difference in improving education in India. We feel encouraged and supported in our endeavor to help these students get access to the quality of education they deserve,” said Suman Reddy, Managing Director, Pegasystems India. “I am confident that this activity has inspired all the children supported under Pega Teach For Change to use the opportunity to learn and achieve great things in life. I invite people across India to partner with us and develop English language and digital literacy skills for our future citizens.”

Commenting on this initiative, Chaitanya MRSK, CEO & Trustee, Teach for Change said “Pega Teach For Change Volunteers are the backbone of the impact being made across India, as we want to empower every government school student to access quality education from the grassroot level, regardless of their family’s income. I am delighted that Lakshmi represents the tireless work being done by our volunteers’ program. Her commitment and life story shared today has encouraged the students and our team that hard work surely pays off.”

About Pegasystems:
Pegasystems Inc. is the leader in software for customer engagement and operational excellence. Pega’s adaptive, cloud-architected software – built on its unified Pega Platform™ – empowers people to rapidly deploy, and easily extend and change applications to meet strategic business needs. Over its 35-year history, Pega has delivered award-winning capabilities in CRM and Digital Process Automation (DPA), powered by advanced artificial intelligence and robotic automation, to help the world’s leading brands achieve breakthrough business results. For more information on Pegasystems (NASDAQ: PEGA) visit www.pega.com…

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close