MOVIE NEWS

ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ గ్లింప్స్ 15 న

బాహుబలి తో రాజమౌళి పాన్ ఇండియా స్థాయికి ఎదిగి పోయాడు. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్లీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివర దశలో ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం దసరా సీజన్ లో అక్టోబర్ 13 న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ ఈ నెల 15 న మేకింగ్ గ్లిమ్ప్స్ వీడియో తో మొదలు పెట్టనుంది ఆర్ ఆర్ ఆర్ టీం. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close