Andhrapradesh

తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం మరింతగా కృషి చేయండి, జిల్లా కమిటీ లో స్థానం పొందిన మీకు అభినందనలు పార్టీకోసం శ్రమించే వారందరిని పార్టీ గుర్తించి గౌరవిస్తోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు అన్నారు

జిల్లా టీడీపీ పార్లమెంట్ కమిటీ లో శ్రీకాకుళం నగరం నుండి పదవులు పొందిన జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు PMJ బాబు, జిల్లా టీడీపీ కోశాధికారి ఇప్పిలి తిరుమల రావు, itdp జిల్లా కన్వినర్ ప్రధాన విజయ్ రామ్ లు వీరి తో పాటు శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ లు ఈరోజు (19/06/21 ) నిమ్మాడ లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ కింజరాపు అచ్చెన్నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిసి గజమాల దుశ్శాలువా తో సన్మానించిన అనంతరం అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ అని ప్రజా బలం క్యాడర్ అండదండలు తో పార్టీ ఇంతకాలం ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా పార్టీ చెక్కుచెదరకుండా ఉందని రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పై ప్రజా సమస్య లపై ప్రజా మద్దతు తో మనం పోరాటం చేద్దామని మళ్ళీ పార్టీ పూర్వవైభవం పార్టీ కు రావడం ఖాయం అని అన్న NTR గారి ఆశయాలు సాధన కు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లో శ్రమించి ప్రజలకు అండగా నిలుద్దాం అని జిల్లా కమిటీ లో స్థానం పొందిన మీకు అభినందనలు అని రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చే కార్యక్రమాలు విజయవంతం చెయ్యాలని అందరం కల్సి కట్టుగా శ్రమించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి గా చేద్దాం అని ఆయన అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close