Gossips

బిజినెస్ మ్యాన్‌ని పెళ్లాడిన ప్రణీత

సినిమా అవకాశాలు తగ్గిన ప్రణీత.. సడెన్‌గా ఓ బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ప్రణీత వివాహం.. బిజినెస్ మ్యాన్ నితిన్‌తో ఆదివారం(మే 30) జరిగినట్లుగా తెలుస్తుంది. నితిన్‌- ప్రణీత వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిజినెస్ మ్యాన్ నితిన్‌ను కరోనా ప్రొటోకాల్ పాటిస్తూ.. అతి తక్కువ మంది సమక్షంలో ఆమె వివాహం చేసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close