Gossips

కాకినాడ సమీపంలోని రాజోలు లో ఆక్షిజన్ ప్లాంట్ నెల కోల్పుతున్న :డైరెక్టర్ సుకుమార్

ప్రముఖ టాలీవుడ్ చిత్ర దర్శకుడు సుకుమార్ కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు..ఒక DOCS80 ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌ను తన స్వస్థలమైన కాకినాడ సమీపంలో రజోల్‌లో నిర్మించారు.గతం లో కూడా పలు సేవా కార్యక్రమాలు చేశారు కానీ ఆయన ఎప్పుడు బయటకి చెప్పుకోరు, సొంత ఊరు కి సేవా చేయటానికి ఆయన ఎప్పుడు ముందు వుంటారు, అలాగే ఈ కరోనా పరిస్థితులు లో కూడా తన వంతు గా ఆక్షిజన్ ప్లాంట్ ను నెల కొల్పటం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close