Gossips

అభిభానులకు తారక్ విన్నపం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు రిక్వెస్ట్ చేసాడు, తన అభిమానులు ఎవరు పుట్టినరోజు వేడుకులు జరపవద్దు అని కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ఇది సరిఅయిన సమయం కాదు అని ఇంటి దగ్గరే ఉండి ప్రభుత్వాల కి సహకరించగలరు అని ఈ కష్ట కాలం లో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినా వైద్య సిబ్బంది కి పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నేను కరోనా నుంచి కోలుకుంటున్నాను అని మీ అందరి ఆసిస్సుల తో కరోనా ని జయిస్తాను అని తెలిపాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close