Gossips

పావలా శ్యామల ల కు ఆర్థిక సాయం చేసిన డైరెక్టర్.

సుమారు 250 కి పైగా సినిమా ల లో నవ్వులు పండించిన పావలా శ్యామల ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ల లో కొట్టుమిట్టాడుతుంది ఒక వైపు ఇబ్బందులు మరొక వైపు కుమార్త అనారోగ్యం తో బాధపడుతుంది ఈ పరిస్థితులు ల లో తనకి వచ్చిన అవార్డ్స్ ని అమ్ముకుని బ్రతుకుతుంది ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్ శివ నాగేశ్వరావు 50వేలు రూపాయలు ఆర్థిక సాయం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close