Gossips

*కనకదుర్గమ్మ* వారి దయతో .. మన *చిత్రపురి లో * ఐసొలేషన్లో ఉన్న కోవిద్ పేషెంట్స్ కొరకు *ఉచితంగా * 1) భోజన సదుపాయం 2) మందుల కిట్, 3) PPE Kit, 4) మాస్క్లు, శానిటైజర్ 5)ఇమ్మ్యూనిటి పొడి .. అందజేసినాము * ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకొనుటకు *ఆక్సీమీటర్ కూడా* ఏర్పాటుచేసినాము . కరోనా వచ్చిన వారి వలన, మిగతా వారు ఇబ్బంది పడకూడదు అని మా చిన్న ప్రయత్నం… కోవిద్ నిబంధనలు పాటిద్దాం… కరోనాని తరిమికొడదాం… మీ .. *మనం సైతం కాదంబరికిరణ్* * వల్లభనేని అనిల్ కుమార్ * *రుద్రరాజు రమేష్ *& *టీం *

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close