Gossips

ఈ రోజు ఉదయం10 గంటలకుఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ , సీనియర్ ఆర్టిస్ట్ నరేష్, నిర్మాత రామసత్యనారాయణ గార్ల ఆధ్వర్యంలో శ్రీ దాసరి నారాయణరావు గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ రోజు ఉదయం10 గంటలకు
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ , సీనియర్ ఆర్టిస్ట్ నరేష్, నిర్మాత రామసత్యనారాయణ గార్ల ఆధ్వర్యంలో శ్రీ దాసరి నారాయణరావు గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్లో ఏర్పాటుచేసిన దాసరి గారి నిలువెత్తు విగ్రహానికి సి.కళ్యాణ్ గారు పూలదండలు వేశారు. అనంతరం ఆయన పుట్టినరోజు సందర్భంగా వందమంది పేదలకు ఆహార పొట్లాలు పంచడం జరిగింది. మరియు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో నిర్మాత చండ్ర మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సి.కళ్యాణ్, సీనియర్ నరేష్ లు లాంచ్ చేసి వారు రక్త దానం చేయడం జరిగింది.ఇంకా ఈ కార్యక్రమంలో దాసరి గారి అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close