Gossips

రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో యాంకర్ శ్యామల భర్త పై కేసు నమోదు.

టాలీవుడ్ యాంకర్ శ్యామల భర్త నరసింహ రెడ్డి పై రాయదుర్గం పోలీస్టేషన్ లో కేసు నమోదు అయింది, వివరాలు లోకి వెల్తే 2017లో ఓ మహిళా దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు అని తిరిగి అడిగితె భేదిరింపులకు లయింగిక వెదుంపల కు పాల్పడుతున్నాడు అని పోలీసులకి పిర్యాదు చేసింది, నరసింహ రెడ్డి తరుపున ఓ మహిళా ఈ కేసు సెటిల్ మెంట్ చేసుకోవాలి అని మధ్యలో రాయబారం నడిపింది అని కూడా ఆ మహిళా తన ఫిర్యాదులో పేర్కొంది, పోలీసులు సదురు మహిళ ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close