Gossips

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్ వి రమణ గారు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా శుభాభినందనలు తెలిపిన చిరంజీవి

వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ

సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు

గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడు శ్రీ రమణ గారు

అత్యున్నత న్యాయస్థానం లో అత్యున్నత పదవి 55సంవత్సరాల తరువాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుంది ….. ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close