Gossips

గురువారం నుంచి నెలరోజుల పాటు సిని పరిశ్రమ కార్మికులకు ఉచిత వాక్సినేషన్ సదుపాయం….మెగాస్టార్ చిరంజీవి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 45 సంవత్సరాలు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ వేయించు కొనేందుకు అపోలో 24/7 సౌజన్యంతో కరోనా క్రైసిస్ ఛారిటీ ఓ కార్యక్రమం తలపెట్టంది.

ఈ గురువారం నుంచి నెలరోజుల పాటు ఈ వాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది

45 ఇయర్స్ దాటిన సిని కార్మికులు, సిని జర్నలిస్టులు మి అసోసియేషన్స్ లేదా మి యూనియన్స్ లో పేరు నమోదు చేసుకోండి

మీతో పాటు మి జీవిత భాగస్వామికి కూడా 45 ఇయర్స్ దాటితే వారికి కూడా మీతో పాటు వాక్సినేషన్ పూర్తిగా ఉచితం

షెడ్యుల్ ప్రకారం అపోలో ఆస్పత్రిలో తగిన వసతులతో వాక్సిన్ ఇస్తారు

మూడు నెలలపాటు అపోలో 24/7 లో పూర్తిగా ఉచితంగా డాక్టర్లను సంప్రదించవచ్చు

మందులలో కూడా వాక్సిన్ వేయించుకున్న వారికి రాయితీ వెసులు బాటు వుంటుంది.

కరోనా నుంచి మన పరిశ్రమను మనం కాపాడుకుందాం

దయచేసి ముందుకు రండి వాక్సిన్ వేయించుకొండి..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close