
Gossips
హాస్యనటుడు అలీ ఇంట విషాదం

హాస్యనటుడు అలీ ఇంట విషాదం
ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతన్ బీబీ నిన్న సాయంత్రం 11:41నిమిషాలకు కన్నుమూశారు.

రాజమండ్రిలోని ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 75 సంవత్సరాలు
అలీ రాంచీలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. సమాచారం అందుకున్న అలీ హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారు.
రాజమండ్రి నుంచి జైతన్ బీబీ మృతదేహాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్ తీసుకువస్తున్నారు.