MOVIE NEWS

వినుకొండ సాయిబాబా దేవాలయం నందు … శ్రీ చౌదరి దర్శకత్వంలో శ్రీ లత మూవీ షూటింగ్ ప్రారంభం..

శ్రీ చౌదరి దర్శకత్వంలో శ్రీ లత మూవీ షూటింగ్ ప్రారంభం

కెమెరా స్విచ్ ఆన్ చేసిన లగడపాటి శ్రీనివాస్ గారు( సినీ నిర్మాత )…సోషల్ వర్కర్ & సినీ నటుడు కోటి యాదవ్ క్లాప్ కొట్టగా… ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు పాల్గొని చిత్ర యూనిట్ కి ఆశీస్సులు అందించారు..

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close