
MOVIE NEWS
ఈ నెల 24న జరగబోయే తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, హిందూపూర్ శాసనసభ్యులు, శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని ఆహ్వానించి, ఆయన చేతుల మీదగా తెలంగాణ తెలుగు యువత లోగో ను ఆవిష్కరించడం జరిగింది.