Football

ప్రపంచకప్ ఫైనల్లో తొలి టీనేజర్‌గా సంచలనం రేపిన ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ …NewTeluguReels

బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో గోల్స్ చేసిన తొలి టీనేజర్‌గా సంచలనం రేపిన ఫ్రాన్స్ ఫుట్ బాట్ ఆటగాడు కైలియన్ ఎంబాప్పే మరో రకంగా కూడా పతాక శీర్షికలకు ఎక్కుతున్నాడిప్పుడు.

ఆటతో అదరగొట్టిన ఈ ఆటగాడు ఇప్పుడు తన మనసుతో అందరినీ కట్టిపడేస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఆడటం ద్వారా తను పొందిన ప్రైజ్ మనీని మొత్తం చారిటీ కార్యక్రమాలకు వినియోగిస్తానని ప్రకటించాడు ఎంబాప్పె.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close