
Cricket
Trending
వెస్టిండీస్‌తో తొలి టీ20 ముంగిట టీమిండియా కొత్త తరహా ప్రాక్టీస్‌కి తెరలేపింది….NewTelugu Reels
వెస్టిండీస్‌తో తొలి టీ20 ముంగిట టీమిండియా కొత్త తరహా ప్రాక్టీస్‌కి తెరలేపింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఫీల్డింగ్ కోచ్ ఆర్.
శ్రీధర్ పర్యవేక్షణలో భారత క్రికెటర్లు ‘ఛేజ్’ ప్రాక్టీస్ చేశారు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ ఒకవేళ కింద పడిపోయినా మళ్లీ వేగంగా లేచి బంతి వెనుక ఎలా పరుగెత్తాలి..?
అనేదానిపై భారత క్రికెటర్లకి కోచ్ శ్రీధర్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. కానీ.. ఈ సెషన్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మరికొందరు క్రికెటర్లు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.